Tuesday, June 12, 2012

మ౦త్రద౦డ౦ - 1951


( విడుదల తేది: 28.09.1951శుక్రవారం )

శ్రీజ్ఞానాంబికా పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రామచంద్ర రావు
సంగీతం: నాళం నాగేశ్వర రావు
నేపధ్య సంగీతం - ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: అక్కినేని,శ్రీరంజని,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కె.శివరావు,జయమ్మ,కృష్ణకుమారి,బాలసరస్వతి

ఈ చిత్రములోని పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అంబా జగదంబా నన్నాదరించావా కరుణ గాంచవా -
02. ఎంత బ్రాంతి ముంతువమ్మా ఈశ్వరీ కృపామయీ -
03. కనుగొనవా ప్రియసఖా దయగానవా ఓ ఓ ఓ ప్రియసఖా -
04. కాలుసేతు లున్నంతమాత్రానే కాడు కదా నరుడు -
05. గేలియిదేల ఈవేళా చూచితివా నాసుమబాలా గిలిగింతలు -
06. గౌరీమాత శైలజాత జై భావాన్ని కల్యాణి లోకపావనీ ముక్తిదాయిని -
07. తలపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగొనవా హాయ్ -
08. నన్నే రాజును చేశావంటే నా మెళ్ళోనే వేశావంటే -
09. ప్రియా నీపైన మొహంబురా చలమేల దరిచేరరా -
10. మేనత్తకూతురని నేను, వుత్తినే మెత్తబడ్డానూ -
11. రావికి వండ వేముకి దండ రెండూ కలిపే దండా దండలకట్టి -
12. రేపే కదా హ హ హ మా పండుగ రేపేకదా మా - పిఠాపురం, లక్ష్మి శంకర్
13. వద్దుసుమా బేలా బుద్ది దిద్దుకొననేల వద్దు సుమా -



No comments:

Post a Comment