Tuesday, June 12, 2012

మ౦గళ - 1951


( విడుదల తేది: 14.01.1951 ఆదివారం )
జెమినీ వారి
దర్శకత్వం: చంద్ర
సంగీతం: ఎం.డి. పార్ధసారధి
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: పి. భానుమతి,రంజన్,సూర్యప్రభ,టి.ఆర్. రామచంద్రన్,
సి.హచ్.నారాయణరావు,సురభి కమలాబాయి

01. అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
02. ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం
03. జయమే మనకు జయమే భయము నేటితో తోలిగెనే - పి. భానుమతి
04. ఝనన ఝనన ఝనన అని అందెలు ధ్వని చేయగా గోపకుమారా - పి. భానుమతి
05. తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - పి. భానుమతి
06. నా రూపుము వయసు ఓహో ఇదేమి సొగసు జగాన నెందు -
07. నీవేకదా నా భాగ్యము చిన్ని నాయనా రావేలా వేళాయే - పి. భానుమతి

                            ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఇదిగో నే మారుకటారీ వినోదింతున్ మదిన్ జేరి -
02. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల బ్రమసితివయ్యా -
03. ఉన్నదోయి పిల్ల ఉన్నదోయి చిన్నదున్నదోయి -
04. ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా -
05. ఓహో పావురమిలా రావేలా కూకు హుక్కు హు కు అని రావేలా - పి. భానుమతి
06. దిగులుపడకు బేలా మది బిగువువీడకీ లీల - పి. భానుమతి



No comments:

Post a Comment