Monday, June 11, 2012

ముగ్గురు కొడుకులు - 1952 (డబ్బింగ్)


( విడుదల తేది:  07.08.1952 - గురువారం )
జెమినీ వారి
దర్శకత్వం: నాగేంద్రరావు
సంగీతం: జెమినీ ఆర్కెష్ట్రా
తారాగణం: కన్నాంబ, నాగేంద్ర రావు, ఎం.కె. రాధ,శ్రీరాం,జానకి,సుందరీబాయి,సరస్వతి, రత్నపాప

01. ఆ రఘురాముని లావణ్యరేఖ వర్ణింప నా తరమా అమ్మా -
02. జగమున ధనమే సాధనము చెడు నడవడి కదియే కారణము - ఎ.ఎం. రాజా
03. భారతీయ గీతిపాడరా మనజాతి జయగీతి - టి.యె. మోతి
04. నవ మాంగల్యవతి కల్యాణి - ఎం.ఎల్. వసంతకుమారి,ఎ.ఎం. రాజా 

                         ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అమ్మా అమ్మాయని పిలిచినదెల్లా వమ్మేయని నేడు తెలిసే -
02. ఏది దారి ఇక ఏది దారి రాముని త్యాగమునే గమనించే -
03. కాలవాహినీ తరంగములలో గాలిపడవరా జీవి -
04. నవమాసములు మోసి నానా శ్రమలకోర్చి కని -
05. నిన్నన పనియేమిరా నా సామి పెన్నిధివనుకొన్నా -
06. పున్నమచందురుడా నా సందేశమందింపవా -
07. పూలతోటలోన ఎలమావి కోనలోన పూలతోటలో ఆనందముగా -



No comments:

Post a Comment