Tuesday, June 12, 2012

మ౦జరి - 1953


( విడుదల తేది:  24.07.1953 - శుక్రవారం )
వరుణ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి
తారాగణం: సి.హెచ్. నారాయణరావు, జి. వరలక్ష్మి,వై. రుక్మిణి,వై.వి. రావు, రమణారెడ్డి,రామశర్మ

01. ఓం కాళికాళి కపాలబధ్రకాళి క్షూ మహంకాళి - మాధవపెద్ది
02. పరిపాలయమాం జననీ కరుణామయీ భవానీ - జి. వరలక్ష్మి
03. బీదసాదల కాపాడేందుకు కంకణం కట్టాము - బృందం
04. మరుబారి కోర్వజాలరా ఏరా నా సామి నే నోర్వ్జాలరా -  గాయిని?
06. మీరే చెప్పండయ్యా న్యాయము మీరే చెప్పండి - కె. రాణి

                         ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఎన్ని మాయలు నేర్చినాడమ్మా ఈ మాధవుడు -
02. ఓ యువరాజా తీవరపాటు తగదోయి - వై. రుక్మిణి, కె. మల్లిక్
03. జీవుడికి చేవ వుంటేనే బొందెలో జీవుడుంటేనే -
05. మహేశ్వరి మహాకాళి పాహిసృష్టి లయంకరి -
06. రారే నా యెరుక విని పోరే చెలియలారా -
07. లోకమే శూన్యమాయే ఏకాకినై బ్రతుకనాయె -
08. సహింపము ఇక సహింపము మగజాతి పౌరుషము -
09. హా హా హా హావిధి తుది లేదుగా యీ జీవికి యీ యాతన -
10. హాయి హాయి హాయి పూలగాలి ఈ పూలగాలి - వై. రుక్మిణి



No comments:

Post a Comment