Saturday, June 23, 2012

రోహిణి - 1953


( విడుదల తేది:  10.12.1953 - గురువారం )
మద్రాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కమల్ ఘోష్
సంగీతం: జి.వి. రామనాధన్,కె.వి. మహాదేవన్ మరియు డి.సి. దత్తు
తారాగణం: జి.వరలక్ష్మి,మాధురీ దేవి,సి.కె.సరస్వతి,రంగారావు, సహస్రనామం,లంక సత్యం

                       ఈ చిత్రంలోని పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అందాల రాజా నా రాజా ఓయ్ నా రాజా - రచన: యండమూరి - సంగీతం: దత్తు
02. అనాధనైపోతి జగతిలోన వృదా నా ఆడజన్మ - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
03. ఇదియేనా ప్రపంచం నాకిక ఏది దారి - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
04. ఎచట జననమో ఎటకు పయనమో - రచన: యండమూరి - సంగీతం: కె.వి. మహాదేవన్
05. ఒంటరిగా ఈ కర్మమేల బైరాగిలాగ - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్
06. కళలూరే యవ్వనం జగన్మోహనం - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
07. చూరగొంటినోయి తొలివలపు హాయి - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్
08. నన్నే మరచేవా వెలి చవి మరగేవా - రచన: బలిజేపల్లి,యండమూరి  - సంగీతం: మహాదేవన్,దత్తు
09. బ్రతుకే శిధిలమై పోయే (జి. వరలక్ష్మి) - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్



No comments:

Post a Comment