Monday, June 25, 2012

లక్ష్మి - 1953


( విడుదల తేది:  06.011.1963 - శుక్రవారం )
శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: యం.డి. పార్ధసారధి
తారాగణం: అమరనాద్,రేలంగి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,గిరిజ,కృష్ణకుమారి,ఛాయాదేవి

01. కన్నీటిగాధాయేనా నా జీవితా వేదనా కట్టుకున్నవి గాలిమేడలా - జిక్కి
02. తీరునా ఏనాటికైనా అంతులేని వేదనా అపనింద బ్రతుకేనా పి. లీల
03. నీపద కమలములే నా స్వామి నెమ్మది దాచెద - పి. లీల
04. వేడితినమ్మ వేల్పులకొమ్మా శుభములనిమ్మా - ఎన్.ఎల్. గానసరస్వతి

                       ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఓహో రాజా కలకలలాడె నెలరాజ ఏచోటనున్నవో -
02. చల్ చలో చలో సైకిల్ దిల్ హుషారుగా బల్ తమాషాగా -
03. బావా వేసే బొమ్మలు కోతి మూతి బొమ్మలు -
04. యీ రోజు రేపు రాదురా మనసార సుఖించవేలరా -
05. సింగారమే సొగసుల రాణికి నేడే కళ్యాణమే -



No comments:

Post a Comment