Tuesday, June 12, 2012

మనోహర - 1954 (డబ్బింగ్)


( విడుదల తేది:  03.06.1954 - గురువారం )
మనోహర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ప్రసాద్
సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్, టి.ఆర్. రామనాధం
తారాగణం: శివాజీగణేషన్,గిరిజ,కన్నాంబ,టి.ఆర్. రాజకుమారి,సదాశివరావు

01. అందమూరకు చూచి ఆనందమంది (పద్యం) - మాధవపెద్ది
02. అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి
03. అందాలు చందాలు కన్నారా మీరు కన్నారా - జిక్కి,సుబ్రహ్మణ్యం,ఎ.ఎం. రాజా బృందం
04. కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి
05. తివిరి రాముని బాణము త్రిప్పవచ్చు (పద్యం) - మాధవపెద్ది
06. తెల తెలవారే మేలుకొనుమా పిలచేనదే ప్రభాత గీతి - జిక్కి
07. ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధాజయలక్ష్మి
08. మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధాజయలక్ష్మి
09. వన మహోత్సవం - జిక్కి,రాధాజయలక్ష్మి,సుబ్రహ్మణ్యం,పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ
10. వేచితి ఇన్నాళ్ళు వల వేసితి నిండు ప్రాణంగములో (పద్యం) - రాధా జయలక్ష్మి
11. సందేహం లేదు గురుడా సందేహం లేదు - పిఠాపురం, ఎ.ఎం. రాజా



No comments:

Post a Comment