Monday, June 11, 2012

మిస్సమ్మ - 1955


( విడుదల తేది:  12.01.1955 - బుధవారం )
విజయా వారి
దర్శకత్వం: ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, సావిత్రి,జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి,రమణారెడ్డి,

01. ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా - పి. లీల
02. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే ఆడువారి మాటలకు అర్ధాలే - ఎ.ఎం. రాజా
03. కరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాత - పి. లీల
04. కావాలంటే ఇస్తాలే నావన్నీఇక నీవేలే కావాలంటే - ఎ.ఎం. రాజా
05. తెలిసుకొనవె యువతీ అలా నడచుకొనవే యువతీ - ఎ.ఎం. రాజా
06. తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగా - పి. లీల
07. బాబూ బాబూ ధర్మం చెయ్యి బాబు కాణి ధర్మం చెయ్యి బాబు - రేలంగి
08. బాలనురా మదనా విరితూపులు వేయకురా మదనా - పి. సుశీల
09. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే - ఎ.ఎం. రాజా, పి. సుశీల
10. రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా - పి. లీల, కృష్ణవేణి
11. రావోయి చందమామ మా వింత గాధ వినుమా - ఎ.ఎం. రాజా, పి. లీల
12. శ్రీజానకీదేవి  సీమంతమలరె మహలక్ష్మి సుందరవదనారము - బృందం
13. సారి సరిమ నీ నీ స స ( సంగీత శిక్షణ ) - అక్కినేని, సావిత్రి
14. సీతారాం సీతారం సీతారం జై సీతారాం పైన పటారం - రేలంగి బృందం



No comments:

Post a Comment