Saturday, June 23, 2012

రాణి రంగమ్మ - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది:  26.01.1957 - శనివారం )
మాడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం:  వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: సావిత్రి, ఎం.ఎన్. రాజం,జెమినీ గణేషన్,అంగముత్తు, తంగవేలు

01. చల్లి వేయండి డబ్బులు చల్లివేయండి నా తళుకును చూస్తూ - టి. సత్యవతి బృందం
02. జనక జనక జింజనకడి ...శత్రువైన కాని - పిఠాపురం,స్వర్ణలత బృందం
03. నాటిరోజు ఏల రాదు కోరుకోనినా శోభతోను గోముతీరు - ఆర్. బాలసరస్వతి దేవి
04. శూరబొబ్బిలి సీమందువా చివురుకోమ్మా చేవే కదా - పిఠాపురం, స్వర్ణలత  బృందం

                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఆకాశ వీధిలో అనురాగ జలధిలో కలలజాలాలు పన్ననేల -
02. ఓరాచూపు కన్నంత ఒళ్ళు ఒళ్ళంతా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
03. కలలు తరించు విభావరిలో కమ్మ తెమ్మెర వీచినదే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. జయం నొసగు దేవతా శుభనొసగు దేవతా  - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
05. మనపై శపించే దైవం ఎనలేని వేదన - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment