Tuesday, June 12, 2012

మహాలక్ష్మి మహిమ - 1959 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 25.12.1959 శుక్రవారం )
విజయ్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: ఎస్.ఎన్. త్రిపాఠి, టి. ఎం. ఇబ్రహీం
గీత రచన:శ్రీశ్రీ
తారాగణం: నిరూపరాయి, మన్హర్ దేశాయి, ఉల్హాస్,భుజ్ బల్ సింగ్,అనంతకుమార్, షాని

01. భగవాన్ భగవాన్ ఏల పేదలను..నిర్దోషిని పుడపాలిని  - పి. లీల, ఎ.ఎం. రాజా
02. పూలబాల మృదురాగాల పాడి పాడి ఆడునే - ఎ.ఎం. రాజా, జిక్కి

                              ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అతడే కర్త అతడే భర్త అతడే హర్త - ఎ.ఎం. రాజా
02. ఓ ప్రియా రాగదే - రాగదే ఓ ప్రియా - జిక్కి
03. చెరలాడెనే చెలియా చెరలాడెనే మనసారగ  - కె. జమునారాణి బృందం
04. ఛమ్ ఛమా ఛమ్ ఛమ్...ఇపుడలలే పాడే - పి.కె. సరస్వతి బృందం
05. జయ జయ జయ గిరిధారీ ప్రభూ - పి. లీల బృందం
06. పరాకుగా నయనాలే నయనముల చేరే - జిక్కి
07. హాహాకారము చేసి జగమే ఘోషించే బలిగా - పి. లీల, పి. సరస్వతీ బృందం



No comments:

Post a Comment