Friday, July 9, 2021

ముగ్గురు వీరులు - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.05.1960 గురువారం )
సిటి డెల్ వారి
దర్శకత్వం: జోసెఫ్ తలియత్
సంగీతం: టి.ఆర్. పాప
గీత రచన: ముద్దుకృష్ణ
తారాగణం: ఆనంద్,అశోకన్,రామదాస్,ఎం. హేమలత,కామిని,ఆర్. చంద్రకాంత

01. అందాలచందమామ ముదమాయే హృదయసీమ - ఎ.ఎం. రాజా,జిక్కి
02. అహ ఓరచూపు చూశావంటే గుండె నీరైపోయే - కె. హుస్సేన్ రెడ్డి,కె. రాణి
03. ఇద్దరినీ కట్టుకుంటే ఇంతేనండి అబ్బ - పి.బి. శ్రీనివాస్,టి.వి. రత్నం, డి.ఎల్. రాజేశ్వరి
04. ఈ పండు వెన్నెలే నేడు దండుగయ్యేనే నా వయ్యారి వయసు - ఎ.పి. కోమల
05. మాటే చెప్పనా ఒక మాటే చెప్పాన మోమాటం మాని మనసు - జిక్కి, ఎ.ఎం. రాజా
06. వన్నెకాడ రావోయి చిన్నదాని నేనోయి నిన్ను కోరి నేనే  - పి. సుశీల
07. విజయమే మన సాధనరా ఎదిరి పోరగ రమ్మనరా బెదరి - ఎ.ఎం.రాజా బృందం

                                   ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. చాలునయా ఇక చాలునయా నీ మాటలు బూటకమాయే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment