Thursday, July 8, 2021

ముసుగు వీరుడు - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.05.1961 శుక్రవారం )
ఎస్ అండ్ పి వారి
దర్శకత్వం: జంపన
సంగీతం: ఎ. కృష్ణమూర్తి మరియు పి. మునుస్వామి
తారాగణం: రంజన్,సంధ్య,వీరప్ప,రాధాకృష్ణ,ముత్తులక్ష్మి

   - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఇదేనా ప్రపంచం ఈనాటి సృష్టి మహా చిత్రము -
02. ఈరోజు నాయెద ఊగి రాణి స్వప్నాలు ఫలించే -
03. కావేరి దేవతమ్మా కాపాడు దానవమ్మ సంజెవేళ పడవ -
04. కొక్కోరోకో తెరుపైన కూరుచున్న కుమారయ్య -
05. కోరి కోరి కూడెనోయి మొదటి ప్రేయసి నీ చెంత చేర -
06. తలలో జ్ఞానము లేదంటూ నీకు చెడ్డ పేరయ్య -
07. లాలీలలో లాలీలలో తనయా చిన్నారి జాబిలీ -
08. వలలు వేయు కళలు తెలుసు కోమలీ నీ వింత వలపు -



No comments:

Post a Comment