Thursday, July 8, 2021

రాణి చెన్నమ్మ - 1961


( విడుదల తేది: 22.09.1961 శుక్రవారం )
పద్మినీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
గీత రచన: శ్రీరామచంద్
సంగీతం: టి.జి. లింగప్ప
తారాగణం: బి. సరోజాదేవి, యం.వి. రాజమ్మ,లీలావతి,రమాదేవి,రాజకుమార్,బాలకృష్ణ

            ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. అనురాగాలే పాడెను కనులు అహ తూలాయి ఆనంద గీతాలు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
02. ఇది చిన్నారి కన్నియ మనసైన మాట యవ్వన వనిలో - ఎస్. జానకి
03. కనుల చెలి సోలినది అతడేనులే ఎదను తోలి ఆశలు - పి. సుశీల
04. కలుష హృదయములిచ్చు పుష్పము నోల్లడయ్య తాను - పి. సుశీల
05. కిత్తూరు చెన్నమ్మ ముద్దుల పుత్రుడు ఉత్తమ గుణముల - ఎస్.జానకి, రాఘవులు బృందం
06. క్షేమసాగర లోకపాలనా హే నమోస్తు నమోస్తుతే - పి.బి. శ్రీనివాస్
07. చెన్న మల్లికార్జునా అవని నీదు నాటకమేగా అందు నేను - ఎస్. జానకి
08. దేవుడూ దేవుడూ  దేవుడన ఎవరు - పి.బి. శ్రీనివాస్, రాఘవులు, రుద్రప్ప
09. పువ్వుల నడిచే నవ్వుల రాణి తానాన తందాన - ఎస్. జానకి బృందం
10. మహారాజా యోగమిటు పరితాపమా పలుగతుల విధి - పి.బి. శ్రీనివాస్
11. మాతృదేవతను కానగ తలచి వేచితివా బ్రమతో పిలిచి - పి.బి. శ్రీనివాస్
12. మేడికి పువులేదే కడలికి కొనలేదే ఆకాశమునకు తుది లేదే - ఎస్.జానకి, ఎ.పి. కోమల బృందం



No comments:

Post a Comment