Saturday, July 10, 2021

రాజాధి రాజు కధ - 1963 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 06.09.1963 శుక్రవారం )
కావ్యశ్రీ పిక్టుర్స్ వారి
దర్శకత్వం: టి.వి. సుందరం
సంగీతం: టి.ఎ. కళ్యాణం
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పద్మిని, నంబియార్

01. చిలిపి వెన్నెల కధలు తెలిపె కన్నులు మదిలో ఊహలివే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
02. పెద్దపురం మరిడమ్మ - మాధవపెద్ది సత్యం బృందం - రచన: ములుకుంట్ల
03. పొడిచింది జాబిలి పొడుపు కొండలలోన పొద్దెక్కి పోతోంది - పిఠాపురం బృందం - రచన: రాజశ్రీ
04. రోజులు మారేలె రాజు బ్రతికెలే కూడు గూడు - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: ములుకుంట్ల
05. వినువీధి జాబిలి వికసించేనే ఆశలవి యేవొ ఎదలోన - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్

                      - ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు -



No comments:

Post a Comment