Friday, July 16, 2021

మొనగాళ్ళకు మొనగాడు - 1966


( విడుదల తేది: 14.01.1966 శుక్రవారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: వేదా
తారాగణం: ఎస్.వి. రంగారావు, హరనాద్,కృష్ణకుమారి,బాలయ్య,చలం,ప్రభాకర రెడ్డి

01. అందాల బొమ్మలాగ ముందు నిలిచి ఉన్నది ముచ్చటైన చిన్నది - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
02. ఆహ ఆహ  చూడు అందం చూడు ఆడదిరా ఇది ఆడదిరా - పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
03. కన్ను చెదరిపోయినదోయి కన్నెవయసు పొంగినదోయి - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: కొసరాజు
04. కళకళ నవ్వే కన్నులలోనే కలతలు నీకేల ఏలా - పి. సుశీల
05. చూశానోయి నీలాంటి చిన్నోడ్ని వేశానోయి చూపులతో - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం
06. నేనున్నది నీలోనే నీవున్నది నాలోనే నా రూపము - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. వచ్చానే నీ కోసం మెచ్చానే నీ వేషం - మాధవపెద్ది, పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ బృందం - డా. సినారె



No comments:

Post a Comment