Saturday, July 17, 2021

మ౦గళ సూత్ర౦ - 1966


( విడుదల తేది:  19.05.1966 గురువారం )
అరుణాచలం స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎ.కె. వేలన్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,రమణారెడ్డి,పద్మనాభం,గీతాంజలి,హేమలత,నిర్మల

0. ఇది చీకటి జీవితం శిధిలమైన దేవళం విధియైనా మరలించదు - పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
02. ఎక్కడ ఇంకెక్కడ ఇక్కడ రంగైన చినవాడ్ని - పి.బి. శ్రీనివాస్,ఎస్.జానకి - రచన: దాశరధి 
03. ఒక్కమాట నిన్నునే నడగానా ..అడుగు అడగనా  - పి. సుశీల బృందం - రచన: కొసరాజు  
04. నా మనసు నవ్వేనేలా నా వలపు - పి.బి. శ్రీనివాస్ (ఆలాపన), జిక్కి - రచన: దాశరధి  
05. చూసారా ఎవరైనా చూసారా నా కన్నుల - టి.ఆర్. జయదేవ్ , బి. వసంత బృందం - రచన: కొసరాజు
06. బలే బలే పోజుకోలు బావయ్యో చిట్టి బావయ్యో - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: కొసరాజు

                                               - పాటల ప్రదాత డ్రీం చైల్డ్ -



No comments:

Post a Comment