Friday, July 23, 2021

మా వదిన - 1967


( విడుదల తేది: 09.03.1967 గురువారం )
వాసు మూవీస్ వారి
దర్శకత్వం: ప్రత్యగాత్మ
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,సూర్యకాంతం,అల్లు రామలింగయ్య, మాస్టర్ బాబు

01. అమ్మా నీవు లేని యీ చీకటి వేళ నా జీవితమేల - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
02. ఇంతటి ఘోరం జరిపించిదెవరో  ఇంతటి పాపం చేసిందెవరో - పి. సుశీల - రచన:  దాశరధి
03. కలలుగనే వేళ యిదే కన్నయ్యా నిదురలో ఎంతో హాయి ( విషాదం ) -  పి. సుశీల - రచన:  దాశరధి
04. కలలుగనే వేళ యిదే కన్నయ్యా నిదురలో ఎంతో హాయి ( సంతోషం ) -  పి. సుశీల - రచన:  దాశరధి
05. మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్య - పి. సుశీల - రచన: దాశరధి
06. సిసలైన చిన్న వాళ్ళం అభిమానం ఉన్న వాళ్ళం - పి. సుశీల బృందం - రచన: కొసరాజు

                                      ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు 

01. సుతుడిలు పీడ మందిరము శూన్యముగా (పద్యం) - నాగయ్య - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment