Friday, August 13, 2021

మూహూర్త బల౦ - 1969


( విడుదల తేది: 13.06.1969 శుక్రవారం )
ఎం.వి.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ, జమున,విజయనిర్మల,నాగభూషణం,రాజబాబు,
అల్లు రామలింగయ్య,జ్యొతిలక్ష్మి, రాజేశ్వరి

01. అమ్మలగన్న అమ్మల్లారా అక్షంతలను వేయండి వేయండి - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. కాయ్ కాయ్ కావలి కాయ్ కళ్ళుమూయ్ కాయలుకోయ్ - పి. సుశీల - రచన: దాశరధి
03. డోయ్ డోయ్ డోయ్ వస్తున్నాడోయ్ దిగి వస్తున్నాడోయ్ - పి. సుశీల - రచన: డా. సినారె
04. నీకు ఎంత మనసుందో నాకు తెలుసునోయి నాకు ఎంత గువులు - పి. సుశీల - రచన: ఆరుద్ర
05. బుగ్గగిల్లగానే సరిపోయిందా గిలిగిలి నవ్వగానే సరిపోయిందా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. మత్తులో గమ్మత్తులే లోకమంతా చిత్తులే తెరలన్నితొలగించెను - పి. సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment