Sunday, June 10, 2012

మొనగాడొస్తున్నాడు జాగ్రత్త - 1972


( విడుదల తేది: 13.01.1972 గురువారం )
రవిచిత్ర ఫిల్మ్స్ వారి
దర్శకత్వం : కె.వి.యస్. కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జ్యోతిలక్ష్మి,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,రాజసులోచన,త్యాగరాజు

01. ఇలా ఇలా ఉండాలీ అలా అలా తేలాలీ చల్లగ మెల్లగా కౌగిటిలో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
02. ఓ కొండమల్లె కన్నె పిల్లోయి బుల్లోడా నీ కండ జూచి కన్నేసింది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి
03. ఓ సర్దార్ సుభాన్అల్లా ఓ సర్కార్ మాషాఅల్లా నా వయసే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. ఓరయ్యో ఇప్ప సారాయి కైపు ఓలమ్మో ఇంపుసొంపుల ఘాటు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
05. కన్నుగొట్టి రమ్మన్నాఆ వెన్నుతట్టి లేమ్మన్న హా మనసులేదా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment