Monday, June 11, 2012

మాష్టర్ కిలాడి - 1971



( విడుదల తేది: 09.03.1971 శుక్రవారం )
శ్రీ విజయరాణి కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,త్యాగరాజు,ప్రభాకర రెడ్డి,ముక్కామల,సచ్చు,రాధిక,జయవిజయ

01. ఓహో గులాబి మొలకా అహ చెలాకి చిలకా - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. వీడని జత ఒకే హృదయం వలపుల కధ బలే మధురం - పి. సుశీల - డా. సినారె

                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఏయ్ సోగ్గాడా ఈ చలాకి పిల్ల నీదేరా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఓ మిస్టర్ షరాబీ ఆ మాస్టర్ కిలాడి నిషాలో నిజాలే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
03. హెయ్ వాటమైన పిల్లనోయి హాటు హాటు అందమోయి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment