Saturday, June 23, 2012

రౌడీలకు రౌడీలు - 1971


( విడుదల తేది: 11.06.1971 శుక్రవారం )
పి.యస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి, రాజబాబు, విజయలలిత,జ్యొతిలక్ష్మి,రమాప్రభ

01. అలాంటి దాన్ని కాను ఓయ్ కిలాడి పిల్లను నేను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
02. కన్నెపిల్ల ఓరచూపు వాడి వన్నెలాడి దోరనవ్వు వేడి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. కలలో కనిపించావులే కసిగా కవ్వించావులే నీలో హుషారు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
04. చూసుకో లే గులాబీ కాసుకో వేసుకో  ఓ షరాబీ  - ఎస్. జానకి - రచన: వీటూరి
05. తీస్కో కొకా కోలా ఏస్కో రమ్ము సారా  చూస్తే మజా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర

                                   ఈ క్రింది పాట అందుబాటులో లేదు

06. కు కు కూ చుక్కమ్మో చూస్కో మనజోరు చిక్కమ్మా -




No comments:

Post a Comment