Sunday, June 10, 2012

మూగప్రేమ - 1971



( విడుదల తేది: 06.03.1971 శనివారం )
లలితా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: జి. రామినీడు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,జి. వరలక్ష్మి

01. ఈ సంధ్యలో కెంజాయలో చిరుగాలుల కెరటాలలో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు చిలిపితనాల తమ్ముళ్ళు చదవాలి - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే నీటిలోన - పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సి.వి. రమణ
04. పో పోవే పిచ్చిదానా నేనేమి ఎరుగని దాననా పసిదాన - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
05. పోనివ్వం పోనివ్వం పోతానంటే - వసంత, కె. జమునారాణి, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
06. మొయిలు చూచి మురిసిపోయి నటనమాడు నెమలిలో - పి. సుశీల - రచన: ఆత్రేయ
07. వెయ్ వెయ్ వెయ్ వెయ్ చేతిలోన చేయి వెయ్ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment