Monday, June 11, 2012

మాయింటి కోడలు - 1972


( విడుదల తేది: 06.04.1972 గురువారం )
ఆర్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీకాంత్
సంగీతం : ఆర్. గోవర్ధనం
తారాగణం: హరనాద్,జమున,వాణిశ్రీ,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,నాగయ్య

01. మధువులోని మహిమ తెలుసుకోవాలి మగువలోని - పి.బి. శ్రీనివాస్,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
02. రండోయ్ రండోయ్ యోగులంతా  లేండోయ్ - ఎస్.పి. బాలు ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: శ్రీశ్రీ
03. రేయి నవ్వుతున్నది ఆట చూపుతున్నది తెలుసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. షోకిల్లాగారు పోకిళ్ళు చాలు సరసాలు ఎవరైనా చూస్తారు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
               
                              ఈ చిత్రంలోని ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. నవమోహనాంగ మురళీధరా నీ జవరాలి ఇలు చేరరా - పి. సుశీల - రచన: ఆరుద్ర






No comments:

Post a Comment