Sunday, June 10, 2012

మేమూ మనుషులమే - 1973


( విడుదల తేది: 16.11.1973 శుక్రవారం )

శ్రీకల్పనాలయా వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
తారాగణం: కృష్ణంరాజు,జమున, చంద్రమోహన్,జగ్గయ్య,సత్యనారాయణ,
జ్యొతిలక్ష్మి,అల్లు రామలింగయ్య

01. ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. సిగ్గులే సిగ్గు సిగ్గు చెప్పుకుంటే పెద్ద సిగ్గు క్రింద చూసి పైన చూసి - ఎల్.ఆర్. ఈశ్వరి

                                         ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. గుమా లంగడి గుమాలంగడి ఈ గొప్పోళ్ళ  సంగతి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
02. గుమా లంగడి గుమాలంగడి పూసల గుమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. నేను ఎవ్వరో నువ్వు ఎవ్వరో ఎవరికీ తెలుసు  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment