Tuesday, June 12, 2012

మమత - 1973


( విడుదల తేది: 06.09.1973 గురువారం )

కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,కృష్ణంరాజు, సత్యనారాయణ,జమున,విజయలలిత,సూర్యకాంతం,
రమాప్రభ,రాధాకుమారి

01. గరం గరంపప్పు ఇది బరంపురం పప్పు పిడతకింద పప్పు- ఎల్.ఆర్. ఈశ్వరి, ఆనంద్ - రచన: అప్పలాచార్య
02. నిన్నదాకా నేను నేనే నువ్వు నువ్వే నేటినుంచి - పి. సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ
03. మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపును ఆపేదెవరు - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపును ఆపేదెవరు - రామకృష్ణ - రచన: ఆత్రేయ
05. రారండమ్మాపేరంటాళ్ళు చూడండమ్మా పెళ్లి సంబరాలు - పి. సుశీల, బి. వసంత - రచన: ఆత్రేయ

                                             ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. గోవిందా హరిగోవిందా బ్యూటీ చేజారి పోతుందా - రామకృష్ణ, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment