Saturday, June 23, 2012

రాముడే దేవుడు - 1973


( విడుదల తేది: 24.08.1973 శుక్రవారం )

ఫల్గుణా కంబైన్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: చలం,వాణిశ్రీ,ఎస్.వి. రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మి

01. ఒకే తోటలోన ఒకే గూటిలోన చేరాయి రెండు గువ్వలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దేవులపల్లి
02. నా పేరు రాముడు నీ పేరు రాముడు వీడే నీ దాసుడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. నీవేలే నా కంటిపాపలో నేనేలే నీ పాలనవ్వులో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. పాటకు రాగాలు కోటి కాని పల్లవి ఒకటే ఒకటి మనిషికి  - పి. సుశీల, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
05. రామా ఓ రామా రావా కానరావ నా మనసు చల్లగా - పి. సుశీల - రచన: దేవులపల్లి
06. రేపు రమ్మన్నా రాదు ఈ రంగేళి నేడు పొమ్మన్నా పోదు - ఎస్.జానకి, ఎస్.పి.బాలు - రచన: రాజశ్రీ

                                   ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. లంకా దహనం ( నాటకం ) - ఎస్.పి. బాలు, మాధవపెద్ది - రచన: కొసరాజు



No comments:

Post a Comment