Tuesday, June 12, 2012

మ౦చివాళ్ళకు మ౦చి వాడు - 1973


( విడుదల తేది: 13.01.1973 శనివారం )
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్టుర్స్ వారి
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,సత్యనారాయణ,నాగేష్,విజయనిర్మల,శబ్నం,ప్రభాకర రెడ్డి,హలం

01. ఏమయ్యో మొనగాడా ఏ ఊరోయి షోగ్గాడా పాట వింటావా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
02. పిల్లా షోకిల్లా పిలిచే సందె వేళ ఏయ్ పిల్లా లో లో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. వెండిమబ్బు విడిచింది వింత దాహం వేసింది గిన్నెనిండా - ఎస్.పి.బాలు బృందం - రచన: ఆరుద్ర

                                        ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. లేనే లేదా అంతం లేనే లేదా రానే రాదా విముక్తి - ఎస్.పి.బాలు - రచన: శ్రీ శ్రీ



No comments:

Post a Comment