Monday, June 11, 2012

ముగ్గురు అమ్మాయిలు - 1974


( విడుదల తేది: 26.04.1974 శుక్రవారం )

నవభారత్ ఆర్ట్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: చంద్రకళ,భారతి,ప్రమీల,జయసుధ, చంద్రమోహన్,రేలంగి,రమణారెడ్డి,రాజబాబు

01. ఆకాశం నుండి నా కోసం వచ్చావా పొంగే అందాల మిఠాయి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. ఇది నా నెత్తుటి పాట అభాగ్యులందరి ఆఖరిమాట - పి. సుశీల కోరస్ - రచన: ఆరుద్ర
03. కనులు మూసి హాయిగా కలత లేని నిదురపో కళలలోన ఒదిగిపో - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. చిట్టిబాబు స్వాగతం చేరింది ఉత్తరం ముస్తాబై - ఎల్.ఆర్. ఈశ్వరి, అంజలి,శరావతి - రచన: డా. సినారె
05. నాన్నా పిచ్చి నాన్న ఎవరికే పిచ్చి నీకు పిచ్చి నీ అబ్బకు పిచ్చి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
06. వెళ్లిపోయావా తమ్ముడూ ఈ మురికి బ్రతుకులు చూడలేక - పి. సుశీల కోరస్ - రచన: దాశరధి

                                  ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. కనులు మూసి హాయిగా కలత లేని నిదురపో కళలలోన (బిట్) - ఎస్. జానకి - రచన: డా. సినారె



No comments:

Post a Comment