Saturday, June 23, 2012

రాధమ్మ పెళ్లి - 1974


( విడుదల తేది:  06.07.1974 శనివారం )
లలిత శివ జ్యోతి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి

తారాగణం: మురళీ మోహన్,శారద,నిర్మల

01. అయ్యింది రాధమ్మ పెళ్లి వెళ్ళింది ఊరు విడిచి బంగారు తల్లి - రమేష్ నాయుడు
02. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం ( విషాదం) - ఎస్. జానకి
03. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం ( సంతోషం ) - ఎస్. జానకి
04. కాకినాడ రేవు కాడ ఓడెక్కి బొంబాయి రేవు కాడ దిగుదామా - రాజబాబు, రమాప్రభ
05. తాగుబోతు నయంరా తమ్మ్డుడు ఈ దగాకోరు పుండాకోరు - ఎస్.పి. బాలు
06. పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు పొడిచే తోలిపొద్దులా - ఎస్. జానకి
07. సంకురాత్రి అల్లుడు సంకలేగరేసు వచ్చిండు సందెకాడ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment