Monday, June 11, 2012

ముత్యాల పల్లకి - 1977


(విడుదల తేది:  05.03.1977 శనివారం)
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: సత్యం
గీత రచన: మల్లెమాల
తారాగణం: నారాయణ రావు, జయసుధ, చక్రపాణి,రోజారమణి,జగ్గయ్య,పండరీబాయి

01. తెల్లవారకముందే పల్లె లేచింది తనవారందరిని తట్టి లేపింది - పి. సుశీల
02. ధిల్లానా - మంగళంపల్లి, ఎస్. జానకి
03. ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది మాటమంతి లేని - పి. సుశీల, ఎస్.పి. బాలు
                 
             - పాటల ప్రదాత శ్రీ ఎస్.ఆర్. కె. సాగర్ గారు, వారికి నా ధన్యవాదాలు - 



No comments:

Post a Comment