Tuesday, June 12, 2012

మహాత్ముడు - 1976


( విడుదల తేది: 15.10.1976 శుక్రవారం )

రాజేశ్వరీ చిత్రా వారి
దర్శకత్వం: ఎం.ఎస్. గోపీనాద్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: అక్కినేని,శారద,ప్రభ,జి. వరలక్ష్మి,జయమాలిని, సత్యనారాయణ,
కాంతారావు,అల్లు రామలింగయ్య

01. ఎంత మధురం ఈ క్షణం ఎంత తీయని అనుభవం - పి. సుశీల - రచన: డా. సినారె
02. ఎంతగా చూస్తున్నావింతగానే ఉంది కనులెంత - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
03. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
04. చిట్టిపాపా చిన్నిపాప చిగురుపాప చిన్నరిపాప - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
05. పాడనా ఈ రేయి పాడనా .. చందమామ వేణియపైన  - పి. సుశీల - రచన: డా. సినారె
06. మనిషి మనిషిగా బ్రతకాలంటే మంచిని పెంచాలి - రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
07. రంభలాగున్నది రమ్ము తీసుకొచ్చింది - రమేష్,ఆనంద్,విల్సన్,ఎల్.ఆర్. అంజలి - రచన: కొసరాజు




No comments:

Post a Comment