Tuesday, June 12, 2012

మ౦చికి మరో పేరు - 1976


( విడుదల తేది: 09.12.1976 గురువారం )
శ్రీరామకృష్ణ చిత్ర వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,పద్మప్రియ, ప్రభ,కృష్ణం రాజు,జయమాలిని, 
సత్యనారాయణ,జి. వరలక్ష్మి

01. అనన్యాచింతయాన్తోమామ్ వేదనా పర్యుపాసతే (శ్లోకం ) - రామకృష్ణ
02. కళ్ళతో వ్రాసిందే కవిత మనసుతో పాడిందే మమత - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
03. చెక్కిలి నవ్వింది ఎంచక్కగ నవ్వింది నవ్వులన్ని- రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
04. జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
05. విరిసిన ఊహల పందిరిలో  కురిసెను పూల తలంబ్రాలు - రామకృష్ణ, పి. సుశీల - రచన: కృష్ణ

                                             ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. విప్పే మొనగాడున్నాడా బదులు చెప్పే మొనగాడున్నాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment