Sunday, June 10, 2012

మొరటోడు - 1977


( విడుదల తేదీ: 15. 12. 1977 గురు వారం )
సురేష్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: నాగేష్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: సత్యనారాయణ,జయసుధ, ప్రభాకర రెడ్డి,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు

01. ఈ పిల్లనగ్రోవి వెల ఎంత అర్ధరూపాయి ఇందులో ఉన్నాయమ్మ - పి. సుశీల - రచన: డా. సినారె
02. తకధిమి ధిమికిట ..బలభీమా బల భీమా (హరికధ - బిట్ ) - మాధవపెద్ది
03. నెల తప్పెనమ్మ మా నెలత కిన్నాళ్ళకు నెలవంక పుడతాడు - పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
04. నేనా నువ్వా మొరటోడు నువ్వా నీనా మూర్ఖుడు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పట్టు పట్రా నాయనా కొట్టు కొట్టురా దమ్ము - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
06. బాబు ఈ లోకం ఒక అద్దమంటిది నీ ప్రతిరూపాన్ని చూపు - పి. సుశీల - రచన: ఆత్రేయ
07. హే కృష్ణా మళ్ళీ నీవే జన్మిస్తే  నీ భగవద్గీతే నిజమైతే - వాణి జయరాం - రచన: డా. సినారె



No comments:

Post a Comment