(విడుదల తేది: 01.04.1977 శుక్రవారం)
| ||
---|---|---|
భరణీ పిక్చర్స్ వారి దర్శకత్వం: పి. భానుమతి సంగీతం: సత్యం తారాగణం: పి. భానుమతి,పండరీ బాయి,శ్రేధర్, రోజారమణి,పండరీబాయి,ఛాయాదేవి, విజయభాను | ||
01. ఆనందభవనం యమునా తీరంలో నీ మందిరమే ఈ సంసారంలో- పి. భానుమతి - రచన: దాశరధి 02. కృష్ణా ఒక వరమివ్వాలి నీవే మనవడివై మా యింట దోగాడాలి - పి. భానుమతి - రచన: దాశరధి 03. నీకు నేను కావాలి నాకు నీవు కావాలి కొత్త టి.వి కావాలి - బి. వసంత, పి.బి. శ్రీనివాస్ - రచన: వేటూరి 04. బంగారు ఊయలలో అందాల నీ చెలితో ఊగేటి నా రాజా - ఎస్. జానకి - రచన: దాశరధి 05. వినరయ్యా బాబుల్లారా నా మాట చెవులుండి వినకపోతే - పి. భానుమతి బృందం - రచన: దాశరధి ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. ఏమయ్యా కృష్ణయ్యా యీ శోధన ఏలయ్యా - పి. భానుమతి - రచన: దాశరధి 02. మహిళలేలు సుదినమాయే భూలోకం సకలం శక్తిమయం - పి. భానుమతి, పి. లీల - రచన: శ్రీశ్రీ 03. Men May Come and Men Mey Go - పి. భానుమతి & ఉషా ఉతుఫ్ - రచన: రాండర్ గాయ్ |
Tuesday, June 12, 2012
మనవడి కోసం - 1977
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment