Monday, June 11, 2012

మా ఇద్దరి కథ - 1977


(విడుదల తేది:  23.09.1977 శుక్రవారం)
ఆదర్శ చిత్ర వారి
దర్శకత్వం: నందమూరి రమేష్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి.రామారావు,సత్యనారాయణ,మంజుల, జయప్రద,హలం,
రాజబాబు,రావు గోపాలరావు,

01. అనురాగంతో బంధం వేసే అందాల చెల్లీ కళకళలాడుతూ - ఎస్. జానకి, రామకృష్ణ బృందం - రచన: దాశరధి
02. చలి చలిగా ఉంది ఓయ్ రామా ఓయ్ రామా గిలిగిలి పెడుతోంది - పి. సుశీల, రామకృష్ణ - రచన: దాశరధి
03. చిలకపచ్చ చీర కట్టి  చేమంతి పూలు పెట్టి సోకు చేసుకొచ్చాను రోయి - పి. సుశీల - రచన: కొసరాజు
04. నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను మురళిని కాలేను - పి. సుశీల - రచన: గోపి
05. నేనెవరో మీకు తెలుసు మీరెవరో నాకు తెలుసు - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
06. మంచికి సమాధి కట్టేసేయి మనసును వెనక్కి నేట్టేసేయి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment