Tuesday, June 12, 2012

మల్లె పూవు - 1978


( విడుదల తేది: 26.07.1978 బుధవారం )
సమతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, లక్ష్మి,రావు గోపాలరావు,జయసుధ,శ్రీధర్,నిర్మల, అల్లు రామలింగయ్య

01. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో ఈ పాపం కడిగే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఓ ప్రియా మరుమల్లియకన్నా తెల్లనిది మకరందం కన్నా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. ఓహో లలితా నా ప్రేమకవిత గగన వీణ సరిగమ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. చక చక సాగే చక్కని బుల్లెమ్మ మిస మిసలాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వీటూరి
06. చిన్నమాట ఒక చిన్న మాట సందె గాలి వీచె సన్నజాజి - పి. సుశీల - రచన: వేటూరి
07. జూంబాంబ జూంబాంబ బాంబ జూం - చక్రవర్తి,పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
08. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా - వాణి జయరాం బృందం - రచన: ఆరుద్ర
09. బ్రతికున్నాచచ్చినట్టి ఈ సంఘంలో - ఎస్.పి. బాలు,పి. సుశీల,రామకృష్ణ - రచన: ఆత్రేయ
10. మల్లె పూవులా వసంతం మా తోటకొచ్చింది మరపురాని - ఎస్.పి. బాలు - వేటూరి



No comments:

Post a Comment