Wednesday, June 13, 2012

యుగపురుషుడు - 1978




వైజయంతీ మూవీస్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,రావు గోపాలరావు,రాజబాబు,
అల్లు రామలింగయ్య,జయలక్ష్మి

01. ఇడిగిడిగో మన హీరో సర్దారు ఇతనికి పోటి ఇంకెవరు లేరు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
02. ఎక్కు ఎక్కు తెల్లగుఱ్ఱం ఎక్కావా తెలియదులే మిట్టపల్లం - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఒక్కరాత్రి వచ్చిపోరా వేయి రాత్రుల వెన్నెలిస్తా ఒక్క మాట - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. గాలి మళ్ళింది నీపైన గోల చేస్తుంది నాలోన ఆగనంటుంది - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. బొబ్బర్లంక చిన్నది కొబ్బరిలాగా ఉన్నది అనకాపల్లి బెల్లం - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment