Tuesday, June 12, 2012

మనవూరి పా౦డవులు - 1978


( విడుదల తేది: 09.11.1978 గురువారం )
జయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణంరాజు,కాంతారావు,మురళీమోహన్, చిరంజీవి,శుభ,జయమాలిని,
హలం,రావు గోపాలరావు

01. ఒరే ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. కదిలిందయో రధము కదిలిందోయి దొరగారు చెయ్యేస్తే - జి. ఆనంద్ బృందం - రచన: కొసరాజు
03. జెండాపై కపిరాజు గండరగండా లేవరా - ఎస్.పి. బాలు, జి. ఆనంద్, ఎం. రామారావు బృందం - రచన: ఆరుద్ర
04. నల్లా నల్లని మబ్బులోన లగ్గో పిల్లా తెల్లా తెల్లని చందమామ - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ - రచన: కొసరాజు
05. పాండవులు పాండవులు తుమ్మెదా - ఎస్.పి. బాలు, జి. ఆనంద్, ఎం. రామారావు బృందం - రచన: ఆరుద్ర
06. పిరికిమందు తాగి ఊరు నిదురపోయింది గురక పెడుతూ - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
07. మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
08. సిత్రాలు సేయరో శివుడో శివుడో శివమెత్తి పాడరో నరుడో నరుడా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
09. స్వాగతం స్వాగతం - పి. సుశీల,రావు గోపాల రావు బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment