Monday, June 11, 2012

మావారి మ౦చితన౦ - 1979


( విడుదల తేది: 09.03.1979 శుక్రవారం )
శ్రీ భాస్కర్ చిత్ర వారి
దర్శకత్వం: బి.ఏ. సుబ్బారావు
సంగీతం: మాస్టర్ వేణు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు,జగ్గయ్య,గుమ్మడి,పద్మనాభం,వాణిశ్రీ,పుష్పలత,
ఛాయాదేవి,రమణమూర్తి

01. అమ్మ దొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
02. ఎంతకైనా తగినవాడివేరా మురళీధరా రాగాల దొరా - పి. సుశీల
03. కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా - ఎస్.పి. బాలు
04. చెంచిత వెడలే వేటకు - పి. సుశీల,జి. ఆనంద్,రామకృష్ణ, కోవెల శాంత బృందం            
05. మీ మంచితనానికి చేస్తున్నాను మరోసారి వందనం - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. యాడనుంచి ఊడిపడ్డాడో ఆ సామిగాడు వాడి కన్ను నామీదనే - పి. సుశీల



No comments:

Post a Comment