Monday, June 11, 2012

మామా అల్లుళ్ళ సవాల్ - 1980



శ్రీలక్ష్మీనారాయణ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,జమున,రమాప్రభ,నిర్మల,సత్యనారాయణ,
చంద్రమోహన్,అల్లు రామలింగయ్య

01. ఒక నాటిది కాదు వసంతం విడిపోనిది మా అనుబంధం - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: వేటూరి
02. ఓ మండపేట మైనర్ హేయి పిండిమిల్లు ఓనర్ తిప్పవోయి కాలర్ - ఎస్.పి. శైలజ - రచన: వీటూరి
03. చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. చక్కనైన మా కృష్ణయ్యను ఎక్కడైన చూసారా - ఎస్.పి. శైలజ,ఎం. రమేష్ - రచన: వీటూరి
05. చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికింది వాన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన్: వీటూరి
07. శ్రీదేవి వంటి మా చిట్టితల్లికి సీమంతం చేయరండి - ఎస్. జానకి బృందం - రచన: వీటూరి



No comments:

Post a Comment