Wednesday, June 13, 2012

యువతరం కదిలింది - 1980


( విడుదల తేది: 15.08.1980 శుక్రవారం )
నవతరం పిక్చర్స్ వారి
దర్శకత్వం: ధవళ సత్యం
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: రామకృష్ణ,నారాయణరావు,నాగభూషణం,ప్రభాకర రెడ్డి,కె.విజయ,కృష్ణవేణి,రమాప్రభ

01. అల్లరె  పల్లవి అందుకే అల్లరి తప్పట్లేస్తే తాళం ఆ తాళంలో - ఎస్.పి. బాలు బృందం
02. ఆశయాలు పందిరిలో అనురాగం సందడిలో - రామకృష్ణ, విజయలక్ష్మిశర్మ - రచన: డా. సినారె
03. ఓ చిన్నదానా చిన్నదానా ఎన్నెనో వన్నె చిన్నె - జి. ఆనంద్, పి. సుశీల బృందం - రచన: కొసరాజు
04. నందారే లోకమెంతో చిత్రమురా - వి. నరసింహ రావు,జి. ఆనంద్ బృందం - రచన: గోపాలకృష్ణయ్య
05. యువతరం కదిలింది పట్టిన పిడికిళ్ళు - ఎస్.పి. బాలు,రామకృష్ణ బృందం - రచన: అదృష్ట దీపక్
06. వినరా భారత వీర( బుర్రకధ ) - ఎస్.పి. బాలు, వల్లం నరసింహారావు,విల్సన్ - రచన: కొసరాజు



No comments:

Post a Comment