Saturday, June 23, 2012

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు - 1980


( విడుదల తేది: 15.08.1980 శుక్రవారం )
రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,బాలకృష్ణ,శ్రీదేవి, రాజ్యలక్ష్మి

01. అపూర్వసహోదరులం అనురాగసుధా ఝరులం - ఎస్.పి. బాలు, జి. ఆనంద్
02. అసలే పిల్లదాన్ని కసిగా ఉన్నదాన్ని అర్ధరాత్రి - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఓ ఓ మై డార్లింగ్ ఓ ఓ మై డార్లింగ్ అందాలనే అర్పించుకో - ఎస్.పి.బాలు, పి. సుశీల
04. కొంటె కోరికుంది చెప్పనా మంటలేసుకుంటే ఆర్పనా - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. పప్పులో ఉప్పేసి తిరగమోత పెట్టినట్టు గొప్పగా ఉన్నావు పిల్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. శీతాకాలం వచ్చింది రామారామా చిమచిమలాడింది ప్రేమ - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. స రిగ మ మ మ మ మ మ మల్లెపూల వేళాయేరా ఇక - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment