Monday, June 11, 2012

మా భూమి - 1980


( విడుదల తేది: 22.03.1980 శనివారం )
చైతన్య చిత్ర ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: గౌతం ఘోష్
సంగీతం: వింజమూరి సీత
తారాగణం: సాయిచంద్,రామిరెడ్డి,కాకరాల,యాదగిరి,రాజేశ్వరి,ప్రసాదరావు,ప్రదీప్ కుమార్

01. నందామయా గురుడా నందామయా చందాలు పోగేసి - ఎన్. రాజేశ్వర రావు బృందం
02. పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా పాలు మరచి - సంధ్య
03. పొడల పొడల గట్ల నడుమ పొడిసినాదిరా - గాయకుడు?
04. బండెనక బండి కట్టి పదహార్లు బండి కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో - గద్దర్ బృందం
05. బారు ఫిరంగులు మ్రోగినా బాంబుల వర్షం ( సాకీ ) - గాయకుడు?
06. వినరా భారత వీరకుమారా ( బుర్రకధ ) - బృందం
07. లెవ్వు లెవ్వు మీరే సాబు లేవాలయ్య మీరే సాబు - బృందం



No comments:

Post a Comment