Sunday, June 10, 2012

మేఘసందేశం - 1982


( విడుదల తేది: 24.09.1982 శుక్రవారం )
శ్రీమురళీకృష్ణా ఆర్ట్ క్రియేషన్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అక్కినేని,జయప్రద,జయసుధ,జగ్గయ్య

01. ఆకాశ దేశాన ఆషాడ మాసన మెరిసేటి ఓ మేఘమా  - కె.జె. యేసుదాసు - రచన: వేటూరి
02. ఆకులో ఆకునై పూవులో పువ్వునై కొమ్మలో కొమ్మనై - పి. సుశీల - రచన: దేవులపల్లి
03. ఉదయ గిరి పైన ( శ్లోక స్రవంతి ) - రచన: దేవులపల్లి
04. నవరస సుమమాలికా నాజీవనాధారా నవరాగమాలికా (1) - కె.జె. యేసుదాసు - రచన: వేటూరి
05. నవరస సుమమాలికా నాజీవనాధారా నవరాగమాలికా (2) - కె.జె. యేసుదాసు - రచన: వేటూరి
06. నిన్నటిదాకా శిలనైన నీ పదము సోకి నే గౌతమి నైన - పి. సుశీల - రచన: వేటూరి
07. పాడనా వాణి కళ్యాణిగా వరరాణి పాదాల పారాణిగా - మంగళంపల్లి - రచన: వేటూరి
08. ప్రియే చారుశీలే ముంచమయి మణిదానం - పి. సుశీల, కె.జె. యేసుదాసు - రచన: జయదేవ కవి
09. ముందు తెలిసెనా ప్రభూ నీ మందిరమిటులుండేనా - పి. సుశీల - రచన: దేవులపల్లి
10. రాధికా కృష్ణా తవవిరహే కేశవా..తనవినిహితమపి - పి. సుశీల, కె.జె. యేసుదాసు - జయదేవ కవి
11. శీతవేళ రానీయకు రానీయకు శిశిరానికి చోటియ్యకు - కె.జె. యేసుదాసు, పి. సుశీల - రచన: దేవులపల్లి
12. సిగలో అవి విరులో అదరు పొదలో అత్తరులో మగువా - కె.జె. యేసుదాసు - రచన: దేవులపల్లి



No comments:

Post a Comment