Tuesday, June 12, 2012

మంత్రిగారి వియ్యంకుడు - 1983


( విడుదల తేది: 04.11.1983 శుక్రవారం )
ముద్దు ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చిరంజీవి,సుధాకర్,అల్లు రామలింగయ్య,పూర్ణిమా జయరాం,
తులసి,నిర్మల, రావి కొండలరావు

01. అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా దానికదే దీనికిదే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. ఏమని నే చెలి పాడుదునో తికమకలో ఈ మకతికలో- ఎస్.జానకి, ఎస్.పి. బాలు
03. కొలవైనాడే ఉరిక్కోరివైనాడే మా కొబ్బరకాయల సుబ్బారాయుడే - ఎస్.పి. బాలు బృందం
04. ఛీ ఛీప తప్పుల కుప్పాబెకబెక బావురు కప్పాఓ మై లేడి - ఎస్.పి. బాలు
05. మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా జబర్ దస్తీ చేస్తే శాస్తిరా - ఎస్.పి. బాలు
06. మనసా శిరసా నీ నామము చేసేద నీ వేళ భవ బంధనమో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
07. సలసల నన్ను కవ్వించనేల గిలగిల నను బంధించనేల - ఎస్.పి.బాలు, ఎస్. జానకి



No comments:

Post a Comment