Saturday, August 11, 2012

వీర అభిమన్యు - 1936


( విడుదల తేది: 24.10.1936 శనివారం )
సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యుట్ వారి
దర్శకత్వం: వి.డి. అమీన్
శబ్దగ్రాహకులు : బి.ఆర్. పటేల్
గీత,పద్య రచన: సంధ్యారం వెంకటేశ్వర్లు
తారాగణం: పులిపాటి వెంకటేశ్వర్లు,ఎం. వెంకట జోగారావు,
సంధ్యారం వెంకటేశ్వర్లు,కాంచనమాల,నాగరత్నంసురభి కమలాబాయి,హైమవతి.....

                     - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అర్జునాత్మజ దివ్య బాణములు గనగా (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
02. అస్త్రనిధినటంచు నాదరింతునె నిన్ను అర్జనుండు (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
03. ఇతని శత్రువుమరుడౌట యెరిగియుండి (పద్యం) - శ్రీహరి
04. కలికి రమ్మని జీరినన్ గౌగలించి (పద్యం) - కాంచనమాల
05. కృష్ణ మురారీ వినుతి జేతు నిను హరి -
06. ఖండ ఖండములుగా చెండెదను కురుకుల కాంతార - పులిపాటి వెంకటేశ్వర్లు
07. గగన వీధిని మబ్బులు గలయుగాదే (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
08. గురుడు యుద్ధంబునకు వచ్చి కొంత పోరి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
09. జయవీరా జయశూరు జయపాండు నరపాల - బృందం
10. తనయా ఇంత దుడుకా మామ యెడల - సురభి కమలాబాయి
11. నా తనయా సుకుమారా ఈ నాటికి నా కోరిక - సురభి కమలాబాయి
12. నీదు కన్గవకెంపును నెగడునేని యీల్గు పదునాల్గు (పద్యం) - మాల్పురి దక్షిణామూర్తి
13. పగతుర మదహరివై సంగ్రామమున జయింపన్  - సురభి కమలాబాయి
14. పరమసాధ్విని మున్ను ద్రౌపదిని సభను (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
15. ప్రజ్ఞలభిమన్యు డింకను బల్కనేల (పద్యం) - నాగరత్నం
16. ప్రణయనౌకను నిల్పి నీరధిని జేర్చి ముంచిపోయే (పద్యం) - కాంచనమాల
17. ప్రణయమధుర వాంచితంబు ఫలరూపము దాల్చు - కాంచనమాల
18. ప్రాణకాంతా, కనరాదా భవదీయ మృదుమధుర - కాంచనమాల
19. ప్రాణనాధ మీరు నిజంబె పల్కినారు (పద్యం) - కాంచనమాల
20. ప్రాణనాధా పల్క దగునే అన్యమెరుగని నన్నిటు - కాంచనమాల
21. ప్రియా చనుమా అనికిన్ వడిగా సన్నాహ వీరుండవై - కాంచనమాల
22. బధ్రగుణ నీదు తల్లి సుబధ్ర ఆమె (పద్యం) -
23. వనటను బొందనేల వనవాసమునందు (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
24. వినుము హితమ్ము పాండవులు విక్రమవంతులే (పద్యం) - మాల్పురి దక్షిణామూర్తి
25. శత్రుదుర్ద్యూతమున సర్వ సంపదలన్ (పద్యం) - సురభి కమలాబాయి
26. సంధి గావింపనింతు దుస్సంధుడైన (పద్యం) - చెరువు శివరామశాస్త్రి
27. సకియ సంతనమయ్యే నీ సౌమ్య మూర్తి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు



No comments:

Post a Comment