Sunday, August 12, 2012

శాంత బాలనాగమ్మ - 1942


( విడుదల తేది:21.11.1942   శనివారం) 

శాంతా వసుంధర ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. ఎస్. రామారావు
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
తారాగణం: ఎస్. రాజేశ్వరరావు,ఎం. కృష్ణారావు,చెలం,కుమారి,ఎస్. వరలక్ష్మి...

01. ప్రియ జననీ వరదాయి దేవి జయ కరుణా భరణా వర వీణా - ఎస్. రాజేశ్వరరావు
02. సుఖదాయి సుఖదాయి మృదుమధుర ప్రణయ - ఎస్. రాజేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి
03. హాయి గని  ఏమౌనొ ఏమో ఏమో ఏమో స్వప్నాలే నిజమేమో - ఎస్. రాజేశ్వరరావు

                            - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు - 

01. అమ్మ వరాలకొమ్మ ముగ్గురమ్మల మించిన ( పద్యం )  - ఎస్. రాజేశ్వర రావు
02. ఓ సుందర సుకుమారా నా అందపు చెలికాడా -
03. గోకులబాలా ఓ వనమాలీ చేకొని రావాలా -
04. జ్ఞాన బ్రహ్మానంద యోగి జన్మకర్మాల నేడబాపే -
05. నా జనని బాలనాగమ్మ పూజనీయ ( పద్యం )  - ఎస్. రాజేశ్వర రావు
06. నిదురపో నాతండ్రి నిదురపోవయ్యా నిదురపో - చెలం బృందం
07. మాయలపకీరు హంతకుని మాయకులోనై  ( పద్యం )  - ఎస్. రాజేశ్వర రావు
08. రాగలవోయి రాజకుమారా జయమగుగా -
09. రావే సఖీ రాజ తనయ పెండ్లి చూడగా -
10. రేపేమి రాగలదో ఎవ్వారి కెరుకా ఈ పాడు తనువుకై మమతా -
11. సాహసమే బలమా మానవబలమే  - ఎస్. రాజేశ్వర రావు
12. సిన్నోడా మేలైనదీ కులం గుంజరా తెల్లగా మెల్లగా - పరబ్రహ్మ శాస్త్రి బృందం
13. సుమనోవిలాసా హాసా శోబామయా సువసంత - ఎస్. రాజేశ్వర రావు
14. హే ప్రభో జీవనప్రభా లోకేశా కరుణామయా కృపగని - ఎస్. రాజేశ్వర రావు
15. హే సుజనావనశౌరి వన్నెల సుదర్శనధారి - చెలం


No comments:

Post a Comment