Tuesday, August 14, 2012

శ్రీ సీతారామ జననము - 1944



( విడుదల తేది: 01.12.1944 శుక్రవారం )
ప్రతిభా వారి
దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య
సంగీతం: ప్రభల సత్యనారాయణ మరియు ఓగిరాల రామచంద్ర రావు
తారాగణం: వేమూరి గగ్గయ్య,బలిజేపల్లి,పారుపల్లి సత్యనారాయణ,
పారుపల్లి సుబ్బారావు,తీగెల వెంకటేశ్వర్లు
అక్కినేని (తొలి పరిచయం),ఋష్యేంద్రమణి,త్రిపురసుందరి,టి.జి. కమలాదేవి,రత్నకుమారి....


01. కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ..గురుబ్రాహ్మ గురువిష్ణు (శ్లోకం) - అక్కినేని, తాపీ ధర్మారావు,బి.ఎన్. రాజు
02. చిరుతిండి సరుకులు ఎన్నో మేలిరకాలు చవిగోన్నారంటే -గాయకుడు ?

                                    - ఈ క్రింది పాటలు, పద్యాల వివరాలు మాత్రమే - 


01. ఆడుదమా చెలులారా చెండ్లాదుదమా  సఖులారా -
02. ఆహా నే ధన్యనైతినిగా తారకనామా శ్రీరామా - ఋష్యేంద్రమణి
03. ఎన్ని వ్రతముల సలిపిననేమి ఎంత పుణ్యమార్జించి (పద్యం) -
04. కర్షకా వినవోయి భూదేవి సేవనమె సుఖజీవనమోయి -
05. జనకుండు సుతుడును జన్నంబు సేసిన (పద్యం) - వేమూరి గగ్గయ్య
06. తనకున్ భార్యకు తిండిలేక బలవంతన్ చచ్చియు (పద్యం) - ఋష్యేంద్రమణి
07. తల్లి గౌరీదేవి నీ చల్లని చూపులు చల్లుము మాపై -
08. దిక్కుదిక్కుల ప్రసరించు తేజమున్నఅఖిల విశ్వంబు (పద్యం) - అన్నపూర్ణ
09 నేను నిజముగా హరినెంచుదాననేని హరియు (పద్యం) - చంద్రకళ
10. బాబా బహుపేదలం అనాధలం మము పాలింపరా -
11. మరియాద కాదు పోనీరా మగనాలిజోలి నీకేరా - సౌదామిని
12. ముందుజన్మ కీ దానధర్మములె మూలధనంబులు -
13. రణభేరి జయ్ రణభేరి జగత్రయీ జయ రణభేరి -
14. రామలాలి మేఘశ్యామ లాలి తామరాస నయన - ఋష్యేంద్రమణి
15. రారా నా ముద్దుల బంగారు పాప నా వరాల బంగరు -
16. రారే చూతము రారే  శ్రీరాముని జన్మోత్సవ లీల -
17. లోకబాంధవా దేవా నీ కృప మాపై నిలుపుము దేవా -
18. వందే వందే ముకుంద సురవందిత పదాంబుజ  జయ జయ -
19. విధి నిబద్ధములై వచ్చు వెడలిపోవు నఖిల (పద్యం) - పారుపల్లి సత్యనారాయణ
20. శరణు శరణు శ్రీహరి హే పరాత్పరా భక్తవత్సలా -
21. సిరికన్ననీవే ఆ హరికి నచ్చితి కాదే చిగురుబోణి విష్ణుతులసి -



No comments:

Post a Comment