Saturday, August 11, 2012

విప్రనారాయణ - 1954


( విడుదల తేది:  10.12.1954 - శుక్రవారం )
భరణీ వారి
దర్శకత్వం: రామకృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని,పి. భానుమతి,రేలంగి,వి.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య,
ఆర్. నాగేశ్వరరావు

01. అనురాగాలు దూరములాయేనా మన యోగాలు మారి - పి. భానుమతి,ఎ.ఎం. రాజా
02. ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం - రేలంగి
03. ఇటువంటి నేలకార చిటుకుమనకయుండ ( పద్యం ) - పి. భానుమతి
04. ఎందుకొయీ తోటమాలి అంతులేని యాతన - పి. భానుమతి
05. ఎవడే అతడెవడే కలలోన నను డాసినాడే - పి. భానుమతి
06. ఏలా నాపై దయచూపువు దేవా వేడుక చూసేవా - పి. భానుమతి
07. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతె (శ్లోకం) -
08. గోపీపరీవృతోరాతిం శరచంద్రమనోరామో మానయా ( శ్లోకం ) - పి. భానుమతి
09. చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా - ఎ.ఎం. రాజా
10. దిల్లానా -
11. నను విడనాడకురా నా స్వామి మనసున మాలిమి - పి. భానుమతి
12. పాలించర రంగా పరిపాలించర రంగా శ్రీరంగా - ఎ.ఎం. రాజా
13. బద్దెనాంజలి నానతేనశిరసా గాత్రై సరోమూద్గమైహి ( శ్లోకం ) - ఎ.ఎం. రాజా, పి. భానుమతి
14. మధురమధురమీ చల్లని రేయి మరువతగనిదీ హాయి - ఎ.ఎం. రాజా, పి. భానుమతి
15. మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకొవయ్యా - ఎ.ఎం.రాజా
16. రంగ కావేటి రంగ శ్రీరంగ రంగా నాపయింబడె దైవ ధనాపహరాణ - ఎ.ఎం. రాజా
17. రంగరంగ యని నోరార శ్రీరంగని దలచుడు జనులారా - పి. భానుమతి బృందం
18. రంగా శ్రీరంగా నా మొరవినరా నీ దరిజేరుచుకోరా - ఎ.ఎం. రాజా
19. రారా నా సామి రారా రార రాపేల జేసేవురా ఇటు రారా - పి. భానుమతి
20. సావిరహే తవదీనా రాధా రాధా సావిరహే - పి. భానుమతి



No comments:

Post a Comment