Saturday, August 11, 2012

విజయగౌరి - 1955


( విడుదల తేది: 30.06.1955 గురువారం )
కృష్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: జి.రామనాథన్,ఎం.ఎస్. విశ్వనాథన్ మరియు రామమూర్తి
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు,రేలంగి,గుమ్మడి,నంబియార్,లలిత,పద్మిని.రాగిణి,బాలసరస్వతి

01. అందాల సందడిలో పువు పొదరింటిలో పలుకును - ఎం.ఎల్. వసంత కుమారి, ఎ.ఎం. రాజా
02. ఉండుటకు ఇల్లు లేక తిండికి గతిలేక మండేను నిరుపేద గుండెలు - జిక్కి
03. చెప్పేనే చేతిలో రేఖలే సత్యమెల్లాను విప్పిచెప్పాలంటే  గుండె - ఎ.పి. కోమల
04. నిన్ మది నమ్మితినే నన్ను దయగానుమమ్మా - జిక్కి
05. ప్రేమించుటే ప్రమాదమా ప్రేమ ఫలమే ఖేదమా - జిక్కి

                             - ఈ క్రింది పాటలు,వివరాలు అందుబాటులో లేవు - 

01. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనచు ఏల భ్రమసితివయ్యా -
02. ఎన్నెన్నో రోజులుగా ఓ మామా నువు నన్నిడిచి ఏడ బోయావు -
03. కొసరుచు నాలోన కోరికలేవో కూయును వేయి కోయిలలై -
04. మారాజు పూజకు రోజాలు తెచ్చితిమి మోజుతీర ఇవ్వాలంటే -
05. రాగాలవేళ ఏల సరాగము భోగాల యోగలీల -





No comments:

Post a Comment